రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో దు కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హత తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈ సి అంశం తేదీ ...
G7 NEWS JANAM GALAM
EXPLORE ALL AROUND THE WORLD NEWS YOU ARE VOICE IS FUTURE