రెండు
గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు
గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు
మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి
నియోజకవర్గాల
నియోజకవర్గాల
స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం
ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో
ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు
తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో

దు కార్యక్రమం నిర్వహించనున్నారు.
అర్హత
తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈసి
తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈసి
అంశం
తేదీ
తేదీ
ఓటర్ల నమోదు ప్రకటన జారీ అక్టోబర్ 01
పత్రికల్లో నోటీసు తొలి పున:ప్రచురణ అక్టోబర్ 15
పత్రికల్లో నోటీసు రెండో పునఃప్రచురణ అక్టోబర్ 25
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్
11
11
ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ నవంబర్ 25
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 1
అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 01 నుంచి 31
అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం 2021 జనవరి 12
తుది ఓటర్ల జాబితా ప్రకటన 2021 జనవరి
18
18
Watch Other News :
https://youtu.be/BVd3tcR8os4
Comments
Post a Comment