రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెలీ స్థానాల్లో ఓటర్ల నమోదు మహబూబ్ నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ తో పాటు వరం గల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాల స్థానాల్లో ఓటర్ల నమోదుకు సంబంధిం చిన షెడ్యూలను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. ఈ స్థానాల ఎమ్మెల్సీలు ఎన్.రామచంద్ర రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డిల పదవికాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగియ నుండటంతో ఎన్నికలను నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. 2020 నవంబర్ 1 అర్హత తేదీగా పరిగణిస్తూ ఓటర్ల నమో దు కార్యక్రమం నిర్వహించనున్నారు. అర్హత తేదీ 2020 నవంబర్ 1.. షెడ్యూల్ ప్రకటించిన ఈసి అంశం తేదీ ఓటర్ల నమోదు ప్రకటన జారీ అక్టోబర్ 01 పత్రికల్లో నోటీసు తొలి పున:ప్రచురణ అక్టోబర్ 15 పత్రికల్లో నోటీసు రెండో పునఃప్రచురణ అక్టోబర్ 25 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ నవంబర్ 11 ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ నవంబర్ 25 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన డిసెంబర్ 1 అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 01 నుంచి 31 అభ్యంతరాలు, దరఖాస్తుల పరిష్కారం 2021 జనవరి 12 తుది ఓటర్ల జాబితా ప్రకటన 2021 జనవరి 18 ------------------------------------------------------------------------------------------------ Watch Other News : https://youtu.be/QYtchk1kQNs https://youtu.be/xGIUCj1JjWc Follow Us : https://www.facebook.com/Janam.galam
EXPLORE ALL AROUND THE WORLD NEWS YOU ARE VOICE IS FUTURE
Comments
Post a Comment