బాలరాజు క్షమాపణ చెప్పాలి – సర్పంచ్
తాటికొండ గ్రామ సర్పంచ్ చల్ల ఉమదేవి, ఎం.పి.టి.సి అయినా నను టి.ఆర్.ఎస్ మండల నాయకులు అక్కినపల్లి బాలరాజు దుషించారని బేషరతుగా క్షమాపణ చెప్పాలని చల్ల ఉమా సుధీర్ రెడ్డి డిమాండ్ చేసారు. అభివృద్ధి పనులు చేస్తున్న మమ్మల్ని టి.ఆర్.ఎస్ పార్టి నాయకులు బాలరాజు మానసికంగా ఉద్దేశ పూర్వకంగా దుర్బాసలు చేసాడని గ్రామానికి సేవ చేద్దామని వస్తే అభివృద్ధి పనులో ఆటంకం కలిపిస్తు ఒక సర్పంచ్ అని కూడా చూడకుండా తన నోటికి వచ్చినట్టు దుర్బాసలు చేసారు ఇది సమంజసం కాదని వదిస్తున్నాము.
చపల చెరువుపై ఫార్మ్ హౌస్ నిర్మాణం చేస్తున్న బాలరాజు తన సొంత స్థలములో పశువులకు షెడ్ నిర్మాణము చేసాము
రజకులపై విమర్శలు సరికాదు
మండలంలో రజకుల ఎదుగుదల చూసి ఓరలేకనే వైస్ ఎంపీపీ సుధీర్ రెడ్డి, తాటికొండ సర్పంచ్ చల్ల ఉమా దేవి మాపై ఆరోపణలు చేస్తున్నారని బాలరాజు అన్నారు గ్రామ పంచాయతి ముందు మీడియా తో సమావేశంలో ఆయన మాట్లాడు తూ ఒకే కుటుంబం నుండి సర్పంచిగా ఎంపీటీసీగా నిలబడి ఈ గ్రామానికి ఎంత ద్రోహం చేశాడో త్వరలోనే తేల్చి చెప్తామని అన్నారు. ఎంపీటీసీగా మందల వైస్ ఎంపీపీగా ఏమి సేవ చేశారు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, నేను తప్పు చేస్తే ముక్కు నేల రాస్తానని స్పష్టంగా తెలియజేశారు.
https://youtu.be/QYtchk1kQNs
Comments
Post a Comment