-> భూములు మవేనంటున్న రైతులు
-> పురుగుల మందుతో దర్న చేస్తున్న బాదితులు
ఘనపూర్ నియోజిక వర్గంలోని తాటికొండ గ్రామంలో గల పోలుకమ్మ కుంట వివాదం జరుగుతున్న తరుణంలో అక్కడి స్థలంలో పట్టా కలిగిన రైతులు పొలానికి వేసే పురుగుల మందుతో చెరువు కట్టపై దర్న చేసారు. మా పట్టా భూములను కూడా గవర్నమెంట్ స్థలాలుగా చూపి, అసలు ఏలాంటి పత్రాలు లేని స్థలాని అధికారంతో ఖబ్జకి సర్పంచ్ యత్నిస్తున్నారని ఇక్కడి ప్రజల వాదన.
-> మా హక్కులను కాపాడాలి అంటున్న ముదిరాజులు
-> ముదిరాజుల సంఘం చూస్తూ వురుకొదు
ఇదే అంశంపై అక్కడి ముదిరాజుల కులస్తులు వారికి చెరువులు మరియు కుంటలలో చాపలు పెంచుకునే హక్కును గురుతు చేయడం జరిగింది. వారికి జివనదరం లాంటి దినీని మాకు లేకుండా అధికారంలో ఉన్న నాయకులు దుర్విన్యోగం చేస్తున్నారు.
News Reporter : Jeethendra G7 New

Comments
Post a Comment